తక్కువ ధరలో 'హానర్ 8ఎక్స్ మ్యాక్స్'

తక్కువ ధరలో 'హానర్ 8ఎక్స్ మ్యాక్స్'

హువావే సబ్ బ్రాండ్ హానర్ నుండి హానర్ 8ఎక్స్, హానర్ 8ఎక్స్ మాక్స్ లను చైనాలో విడుదల చేసింది. చైనాలోని 'వెయిబో' సోషల్ మీడియా వేదికగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదలచేసింది. అయితే హానర్ 8ఎక్స్ మాక్స్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ గల ఫోన్ రూ.15,700లకు.. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ గల ఫోన్ రూ.19,000 ధరలకు వినియోగదారులకు అక్టోబర్ నెలలో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు బ్లూ, బ్లాక్ కలర్ వేరియెంట్లలో లభించనున్నాయి. 

 ఫీచర్లు:

# 7.12 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
# 2244 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
# ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
# 4/6జీబీ ర్యామ్.. 64/128 జీబీ స్టోరేజ్
#  ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
# 16+2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
# 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
# ఫింగర్‌ప్రింట్ సెన్సార్
# 4900 ఎంఏహెచ్ బ్యాటరీ
# 4జీ వీవోఎల్‌టీఈ
# హైబ్రిడ్ డ్యుయల్ సిమ్