హుమా గ్లామర్ ఎక్కువైంది..!! 

హుమా గ్లామర్ ఎక్కువైంది..!! 

హుమా ఖురేషి వారు 33 సంవత్సరాలే.  అయినప్పటికీ పెద్ద అమ్మాయిలా కనిపిస్తోంది.  ఆమె కంటే పెద్ద వయసులో ఉన్న హీరోయిన్లు వరసగా సినిమాలు చేస్తూ.. అరె ఆమె వయసు అంత ఉందా.. అలా కనిపించడం లేదే అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే.. హుమా మాత్రం దానికి విరుద్ధంగా... చేస్తున్నది.  ఫిట్ గా హాట్ హాట్ ఫోజులు ఇస్తున్నా... కాస్త వెయిట్ ఉండటంతో.. పెద్దమ్మాయిలా కనిపిస్తున్నది.  ఇదొక్కటే హుమా మైనస్ పాయింట్ అయ్యింది.  

రాజీకాంత్ కాలా సినిమాతో సౌత్ లో ఎంటరైంది.  వరసగా సినిమాలు చేస్తుంది అనుకుంటే... ఇప్పటి వరకు మరో సౌత్ సినిమాకు సైన్ చేయలేదు.  సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నది.  ఇటీవలే ఓ ఫోటోను షేర్ చేసింది హుమా ఖురేషి.  లాంగ్ జాకెట్ వేసుకొని జిప్ పెట్టుకోకుండా వదిలేసింది.  అసలే కాస్త బొద్దుగా ఉంటుంది.  టాప్ పూర్తిగా వదిలేయడంతో.. కనిపించాల్సినన్నీ కనిపించేయడంతో కుర్రకారు ఊరుకుంటుందా చెప్పండి.  ఆ ఫోటోను ఎంతగా వైరల్ చేయాలో అంతగా చేసుంన్నారు నెటిజన్లు.