జర్మన్ రాయబారి కారు నచ్చిందిః కేటీఆర్

 జర్మన్ రాయబారి కారు నచ్చిందిః కేటీఆర్

భారతదేశంలో జర్మన్ రాయబారిగా పనిచేస్తున్న వాల్టర్ జే లిండ్నర్ ఉపయోగిస్తున్న కారు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నచ్చింది. కారణం ఏంటంటే.. అది అంబాసిడర్ కారు. రంగు పింక్ రంగు. దీంతొ కేటీఆర్ తెగ ముచ్చటపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ గుర్తు, రంగు కలిగిన అంబాసిడర్ కారును వాడుతుండటం ఆయన దృష్టిలో పడింది. వెంటనే ట్విటర్ ద్వారా స్పందించారు. జర్మన్ అంబాసిడర్ వాడుతున్న అంబాసిడర్ కారు నాకు నచ్చింది. దాని కలర్ కూడా పింక్ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.