ఏపీలో ఈ ఐఏఎస్‌ అధికారులు బదిలీ..

ఏపీలో ఈ ఐఏఎస్‌ అధికారులు బదిలీ..

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులకు బదిలీ అయింది. మొత్తం 10 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలు..

 • సీసీఎల్‌ఏ ప్రత్యేక కమిషనర్‌గా ఎం.హరినారాయణన్‌ 
 • విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌గా పి. కోటేశ్వరరావు  
 • పరిశ్రమల శాఖ (హెచ్‌అండ్‌టీ) విభాగం కార్యదర్శిగా శ్రీనివాస్‌ శ్రీనరేశ్‌ 
 • యువజన సర్వీసుల శాఖ ఎండీ, ఏపీ స్టెప్‌ ఎండీగా సి.నాగరాణి
 • గనుల శాఖ కార్యదర్శిగా కె.రాంగోపాల్‌
 • పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా పి.అరుణ్‌బాబు 
 • సీసీఎల్‌ఏ సంయుక్త కార్యదర్శిగా ఎం.విజయ సునీత 
 • కాపు కార్పొరేషన్‌ ఎండీగా ఎం.ఎన్‌.హెచ్‌.ప్రసాద్‌ 
 • రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌గా మహేశ్‌కుమార్‌ రావిరాల 
 • ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ డైరెక్టర్‌గా లావణ్య వేణి

 •