ఏపీకి వెళ్లేందుకు ఐఏఎస్‌ శ్రీలక్ష్మి దరఖాస్తు..!

ఏపీకి వెళ్లేందుకు ఐఏఎస్‌ శ్రీలక్ష్మి దరఖాస్తు..!

ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసేందుకు పలువురు అఖిల భారత సర్వీసు అధికారులు ఆసక్తి చూపిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి.. డిప్యుటేషన్‌పై ఏపీకి వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేశారు.