విమెన్ టీ20 వరల్డ్ కప్: టాస్ గెలిచిన భారత్

విమెన్ టీ20 వరల్డ్ కప్: టాస్ గెలిచిన భారత్

మహిళల టీ-20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరగునున్న మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాయాది పాకిస్థాన్‌ను ఘోరంగా ఓడించాలన్న పట్టుదలతో ఉంది. అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. గత మ్యాచ్‌లో చక్కటి ఆటతో చెలరేగిన హర్మన్‌ అదే ఫామ్‌ను కొనసాగిస్తుందని జట్టు భావిస్తుంది.

జట్టు వివరాలు:

భారత జట్టు : హర్మత్‌ ప్రీత్‌కౌర్‌ (కెప్టెన్‌), భాటియా, మంధనా, రోడ్రిగ్సి, హేమలత, వేధా కృష్ణమూర్తి, మిథాల్‌ రాజ్‌, దీప్తి శర్మ, రాధ యాదవ్‌, అరుంధతి రాయ్‌, పూనయ్‌ యాదవ్‌.

పాకిస్తాన్‌ జట్టు : జవారియా ఖాన్‌ (కెప్టెన్‌), నిధా ఖాన్‌, ఉస్మానియా సోహేల్‌, అయేషా జాఫర్‌, బీస్మాన్‌ మారూఫ్‌, నిదా డార్‌, అలియా రిజా, డయానా,  నవాజ్‌, అనాయ్‌ అమీ.