వరల్డ్‌ కప్‌ విజేతకు ప్రైజ్‌ మనీ ఎంతో తెలుసా..?

వరల్డ్‌ కప్‌ విజేతకు ప్రైజ్‌ మనీ ఎంతో తెలుసా..?

క్రికెట్‌ అంటేనే క్యాష్‌ రిచ్‌ గేమ్‌ అనేలా మారిపోయింది. వేలతో మొదలైన ప్రైజ్‌మనీ.. కోట్లకు చేరింది. మే 30న ఇంగ్లండ్‌లో మొదలయ్య ప్రపంచ్‌కప్‌కు గతంలో ఎన్నడూ లేనంతగా నగదు బహుమతిని ఇవ్వనున్నారు. ఈ మెగా టోర్నీ విజేతకు ఏకంగా రూ.28 కోట్ల ప్రైజ్‌ మనీ ఇవ్వబోతున్నారు. రన్నరప్‌గా నిలిచే జట్టుకు రూ.14 కోట్ల ప్రైజ్‌ మనీ ఇవ్వనున్నారు. సెమీఫైన‌ల్స్‌కు చేరే జట్లకు రూ.5 కోట్ల 61 లక్షలు ఇవ్వనున్నారు.