శాంతి కోసం మోడీతో పనిచేస్తాః ఇమ్రాన్ ఖాన్

శాంతి కోసం మోడీతో పనిచేస్తాః ఇమ్రాన్ ఖాన్

రెండో సారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్ర మోడీకి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు.‘భారతీయ జనతా పార్టీతో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు ఎన్నికల్లో విజయం సాధించినందుకుగానూ ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దక్షిణాసియా శాంతి, అభివృద్ధి, శ్రేయస్సుల కోసం ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.