ప్రాణం తీసిన వివాహేతర సంబంధం !

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం !

వివాహేతర సంబంధం నిండు ప్రాణాన్ని బలిగొంది.  ఇద్దరు పిల్లల్ని దిక్కులేని వాళ్ళను చేసింది.  వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం చెట్లవారిపల్లెకు చెందిన రెడ్డెప్ప వివాహేతర సంబంధం పెట్టుకుందనే కోపంతో భార్య కృష్ణవేణిని హతమార్చాడు.  ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణవేణి మెడకు ఉరి బిగించి చంపాడు.  అనంతరం తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్లో లొగింపోయాడు.  తల్లి మరణించండం, తండ్రి జైలుకెళ్ళడంతో ఇద్దరు కుమారులు చరణ్ (10), బన్నీ (6) అనాథలయ్యారు.