భారత్-ఆసీస్ : ముగిసిన మూడో రోజు ఆట...

భారత్-ఆసీస్ : ముగిసిన మూడో రోజు ఆట...

భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ లో మూడో రోజు ఆట ముగిసింది. అయితే నిన్న 62/2 తో నిలిచిన భారత్ నేడు సుందర్(62), శార్దుల్(67) అర్ధశతకాలతో రాణించడంతో 336 చేసి ఆల్ ఔట్ అయింది. దాంతో 33 పరుగుల ఆధిక్యంతోనే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో వికెట్ పడకుండా 21  పరుగులు చేసి ఆధిక్యాన్ని 54కు పెంచుకుంది. ప్రస్తుతం డేవిడ్ వార్నర్(20), మార్కస్ హారిస్(1) తో నిలిచారు. మరి రేపటి ఆటలో ఏం జరుగుతుంది అనేది చూడాలి.