టాస్‌ గెలిచిన భారత్.. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్..!

టాస్‌ గెలిచిన భారత్.. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్..!

ఐదు టీ-20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు న్యూజిలాండ్ వెళ్లిన టీమిండియా... తమ టూర్‌లో ఇవాళ తొలి మ్యాచ్‌లో తలపడుతోంది... ఐదు టీ-20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ జరుగుతోన్న ఫస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, శివం దుబే, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీతో టీమిండియా బరిలోకి దిగుతుండగా.. మార్టిన్ గుప్టిల్, కోలిన్ మున్రో, కేన్ విలియమ్సన్, టిమ్ సీఫెర్ట్, రాస్ టేలర్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్, హమీష్ బెన్నెట్‌తో న్యూజిలాండ్‌ ఆడనుంది.