17 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 79/1

17 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 79/1

ప్రపంచకప్ లో భాగంగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆసీస్ జట్టు ఆచితూచి ఆడుతోంది. 17 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. 14వ ఓవర్‌లో పాండ్యా వేసిన మొదటి బంతికి ఒక పరుగు తీసిన ఫించ్ రెండో పరుగుకు యత్నించి రన్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం డేవిడ్ వార్నర్ (33; 61 బంతుల్లో, 3 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (6; 7బంతుల్లో) క్రీజ్ లో ఉన్నారు.