విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ..

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ..

ప్రపంచ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 51 బంతుల్లో 3 ఫోర్లలతో 50 పరుగులు సాధించాడు. ప్రస్తుతం టీమిండియా 44 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. క్రీజ్ లో విరాట్ కోహ్లీ(56; 54 బంతుల్లో, 4 ఫోర్లు), ధోనీ(0) ఉన్నారు.