భారత్, పాక్ మ్యాచ్ కు వరణుడు ఆటంకం..

భారత్, పాక్ మ్యాచ్ కు వరణుడు ఆటంకం..

మాంచెస్టర్ లో భారత్, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. మ్యాచ్‌ మధ్యలో చిరుజల్లులు పడే అవకాశముందని పలు వాతావరణ నివేదికలు పేర్కొన్నాయి. ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 46.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. క్రీజ్ లో విరాట్ కోహ్లీ(71; 62 బంతుల్లో, 6 ఫోర్లు), విజయ్ శంకర్ (3; 6 బంతుల్లో) ఉన్నారు.