అగస్టులో విండీస్ టూర్ కు టీమిండియా

అగస్టులో విండీస్ టూర్ కు టీమిండియా

ఆగస్టు మొదటివారంలో భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ లో పర్యటించనుంది. ఈ టూర్ లో వెస్టిండీస్ తో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, టీ20 మ్యాచ్ లో తలపడనుంది. జూలై14న వరల్డ్ కప్ ఫైనల్ పూర్తికాగానే టీమిండియా విండీస్ పర్యటనకు వెళ్లాలి. కానీ ఆటగాళ్లకు తగిన విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్న బీసీసీఐ పర్యటనను ఆగస్టుకు వాయిదా వేయాలని నిర్ణయించింది.