ఇండోర్ టెస్ట్ లో ఇండియా విజయం 

ఇండోర్ టెస్ట్ లో ఇండియా విజయం 

అనుకున్నట్టుగానే మూడో రోజుల్లో ఇండియా ఆట ముగించేసింది.  ఇండోర్ వేదికగా జరుగుతున్న ఇండియా.. బాంగ్లాదేశ్ మొదటి టెస్టులో ఇండియా జట్టు 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. బాంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోర్ కే ఆల్ ఔట్ అయ్యింది.  అనంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది.  శనివారం రోజున ఆట ఆరంభానికి ముందుగానే డిక్లేర్ చేసింది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్ ప్రారంభించిన బంగ్లా జట్టు కేవలం 123 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  దీంతో ఇండియా 130 పరుగుల భారీ ఆదిత్యంతో విజయం సాధించండి.  మరో రెండు రోజులు అట మిగిలి ఉండగానే ఇండియా విజయం సాధించడం విశేషం.  ఈ విజయంతో ఇండియా ఖాతాలో 60 పాయింట్లు వచ్చాయి.   ముష్పీకర్, దాస్, హాసన్ లు ఆదుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు.