రంజాన్‌ శనివారమే

రంజాన్‌ శనివారమే

భారత్‌లో రంజాన్‌ చంద్రుడు గురువారం కన్పించలేదని మర్కజి రు యతే హిలాల్‌ కమిటీ ప్రకటించింది. దేశంలోని ముస్లిములు రంజాన్‌ ఎపుడు జరుపుకోవాలనేది ఈ కమిటీ నిర్ణయిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఈ కమిటీ రంజాన్‌ ఇవాళ కన్పించలేదని తెలపింది. రేపు అంటే శుక్రవారం రంజాన్‌ నెల 30వ రోజు ఉపవాసం కొనసాగుతుందని కమిటీ పేర్కొంది.  జామా మసీదులో కూడా పండుగ శనివారం జరుపుకుంటున్నట్లు ప్రకటించింది.