టీమిండియా వన్డే జట్టు ఇదే

టీమిండియా వన్డే జట్టు ఇదే

ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సుదీర్ఘ పర్యటనకు వెళ్లింది. ప్రస్తుతం భారత జట్టు టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి సమఉజ్జీలుగా నిలిచాయి. ఇక టెస్ట్ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో ఆడబోయే వన్డే సిరీస్ కి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) తుది జట్టుని ప్రకటించింది. జట్టు సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.

భారత జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్ షమీ