మ్యాచ్‌ ప్రారంభం.. కివీస్‌ 3 వికెట్స్‌ డౌన్‌

మ్యాచ్‌ ప్రారంభం.. కివీస్‌ 3 వికెట్స్‌ డౌన్‌

వర్షం కారణంగా నిన్న ఆగిపోయిన భారత్‌-న్యూజిలాండ్‌ సెమీఫైనల్స్‌ మ్యాచ్‌ ఇవాళ మొదలైంది. 46.1 బాల్‌ నుంచి న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. ఐతే.. వెనువెంటనే కివీస్‌ 2 వికెట్లు కోల్పోయింది. 48వ ఓవర్‌ చివరి బంతికి రాస్‌ టేలర్‌ (74; 90 బంతుల్లో 3x4, 1x6) రనౌట్‌ అయ్యాడు. 49వ ఓవర్‌ తొలి బంతికి భువనేశ్వర్‌ బౌలింగ్‌లో టామ్‌ లేథమ్‌ (10; 11 బంతుల్లో) ఔటయ్యాడు. అదే ఓవర్‌ చివరి బంతికి హెన్నీ అవుటయ్యాడు.