ఇంటర్‌ రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కి 8 కేంద్రాలు

ఇంటర్‌ రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కి 8 కేంద్రాలు

ఇంటర్‌ జవాబు పత్రాల రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు 8 కేంద్రాలను ఏర్పాటు చేసింది. అన్ని కేంద్రాలనూ హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

కేంద్రాలు ఇవే..

  • గన్‌ఫౌండ్రి - మహబూబియా జూనియర్‌ కళాశాల
  • నాంపల్లి - ఎంఏఎం జూనియర్‌ కళాశాల
  • కాచిగూడ - ప్రభుత్వ కళాశాల
  • ఫలక్‌నుమా - ప్రభుత్వ బాలుర కళాశాల
  • హయత్‌నగర్‌ - ప్రభుత్వ జూనియర్‌ కళాశాల
  • శంషాబాద్‌ - ప్రభుత్వ జూనియర్‌ కళాశాల
  • మేడ్చల్‌ - డీఐఈవో కార్యాలయం
  • కూకట్‌పల్లి - ప్రభుత్వ జూనియర్‌ కళాశాల