ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు మళ్లీ వాయిదా

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు మళ్లీ వాయిదా

తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈనెల 25వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలను జూన్‌ 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. జూన్‌ 15 నుంచి 18 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు. జూన్‌ 19న నైతిక, మానవ విలువలు, జూన్‌ 20న పర్యావరణ విద్య పరీక్ష ఉంటుంది.

సవరించిన పరీక్షల టైమ్ టేబుల్..