కాంట్రాక్టు, పార్ట్‌టైమ్‌ లెక్చరర్ల కొనసాగింపు..

కాంట్రాక్టు, పార్ట్‌టైమ్‌ లెక్చరర్ల కొనసాగింపు..

తెలంగాణలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ లెక్చరర్లను కొనసాగిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పనిచేస్తు కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ లెక్చరర్లను 2019 - 20 విద్యా సంవత్సరంలో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో 4,250 మందికి లబ్ధి చేకూరనుంది.