ధోనీ కీలక నిర్ణయం 

ధోనీ కీలక నిర్ణయం 

వైజాగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో చెన్నై ఒక్కే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. మురళీ విజయ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం కల్పించారు. ఎటువంటి మార్పులు లేకుండానే ఢిల్లీ జట్టు బరిలోకి దిగుతోంది.