ఐపీఎల్‌: టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌..

ఐపీఎల్‌: టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ కెప్టెన్‌ స్మిత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ రెండోసి మార్పులతో బరిలోకి దిగాయి. థామస్‌, వరుణ్‌ అరోన్‌లకు రాజస్థాన్‌ జట్టులో స్థానం లభించగా.. ప్రసిద్ధ కృష్ణ, బ్రాత్‌వైట్‌లు కేకేఆర్‌ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు.