బాలయ్యకు ఆ టైటిల్ ఫిక్స్ చేశారట ..!!

బాలయ్యకు ఆ టైటిల్ ఫిక్స్ చేశారట ..!!

ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా కొద్దీ రోజుల క్రితమే ప్రారంభమైంది.  కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.  మొదట వీరి కాంబినేషన్లో ఓ కథను ఫిక్స్ చేశారు.  అయితే ఫలితాలు రివర్స్ గా రావడంతో కథను మార్చి ఫ్రెష్ కథను రెడీ చేశారు.  దీనివల్లనే సినిమా ఆలస్యం అయ్యింది.  

కథ ప్రకారం బాలకృష్ణ ఇందులో పోలీస్ ఆఫీసర్, గ్యాంగ్ స్టర్ పాత్రల్లో కనిపించబోతున్నారు.  ఈ సినిమాకు క్రాంతి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.  మరి ఇందులో ఎంత నిజం ఉండనే విషయం తెలియాలి.