మెరిసిపోతున్న అంబానీ కుమార్తె !

మెరిసిపోతున్న అంబానీ కుమార్తె !

 

ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం డిసెంబర్ 12వ తేదీన ఆనంద్ పిరమాల్ తో జరగనున్న సంగతి తెలిసిందే.  ఈ వేడుకకు ముందు నిన్న నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఇషా అంబానీ పాల్గొంది.  ఈ కార్యక్రమంలో ఆమె ప్రముఖ డిజైనర్ సభ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసి సంప్రదాయ లెహంగ దుస్తులు, ఖరీదైన జ్యువెలరీ ధరించి మెరిసిపోతూ కనిపించింది.