ఇషా అంబానీ పెళ్లి వేడుక (వీడియో)

ఇషా అంబానీ పెళ్లి వేడుక (వీడియో)

నీతా - ముఖేష్‌ అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ, పిరమిల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమిల్‌ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దేశంలోని సెలబ్రిటీల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు ఇషా - ఆనంద్‌లు.  పెళ్లి వేదికైన ముకేశ్‌ అంబానీ స్వగృహం 'అంటిలియా'లో సంప్రదాయ పద్ధతిలో ఇషా, ఆనంద్‌ల వివాహం జరిగింది.