ఇషా అంబానీ వెడ్డింగ్ రిసెప్షన్

ఇషా అంబానీ వెడ్డింగ్ రిసెప్షన్

ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు ఇషా అంబాని వివాహం ఆనంద్ పిరమిల్ తో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.  ఈ వివాహ మహోత్సవానికి బాలీవుడ్ తారాగణం కదిలి వచ్చింది.  వివాహం అనంతరం వెడ్డింగ్ రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు.  ఈ వేడుకకు అనేక మంది సెలెబ్రిటీలు కదిలి వచ్చారు.  ఆ ఫోటోలు మీకోసం.  

 

ఇషా అంబానీ వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోస్