ఇస్మార్ట్ శంకర్ టీజర్ రెడీ !

ఇస్మార్ట్ శంకర్ టీజర్ రెడీ !

 

హీరో రామ్ లాంగ్ గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'.  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్సత్త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.  రామ్, పూరి కాంబినేషన్ అనగానే సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.  ఇప్పటికే టాకీ పార్టీ మొత్తం ముగించిన టీమ్ మే 15న రామ్ పుట్టినరోజు సందర్బంగా టీజర్ రిలీజ్ చేయనుంది.  ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే పూరి రివీల్ చేశారు.  త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ కూడా చెబుతానని ఆయన అన్నారు.  ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది.