నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ45

నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ45

ఇస్రో మరో భారీ ప్రయోగం చేసింది.  నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి పీఎస్ఎల్‌వీ సీ45 నింగిలోకి దూసుకెళ్లింది  పీఎస్ఎల్‌వీ సీ45 ద్వారా డీఆర్‌డీవోకు చెందిన ఎలక్ట్రానిక్‌ శాటిలైట్‌ ఇమిశాట్‌తోపాటు విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను రోదసీలో 504 కిలోమీటర్ల ఎత్తులో విడిచిపెట్టనుంది.