ప్రభాస్ పుట్టినరోజున కొత్త సినిమానా.. దానికే కమిట్ అవుతాడా ..!!

ప్రభాస్ పుట్టినరోజున కొత్త సినిమానా.. దానికే కమిట్ అవుతాడా ..!!

ఈశ్వర్ సినిమాతో సినిమా ఇండీస్ట్రీలోకి అడుగుపెట్టిన ఛత్రపతి ప్రభాస్.. వర్షం సినిమాతో యువకుల హృదయాల్లో డార్లింగ్ అంటూ స్థానాన్ని సంపాదించుకున్నాడు.  ప్రతి సినిమాను పర్ఫెక్ట్ గా  చేసే ప్రభాస్.. బాహుబలి సినిమాతో మరో రేంజ్ కు వెళ్లిపోయాడు.  ఇండియన్ స్టార్ గా ఎదిగాడు.  రేపు సాహో పుట్టినరోజు.  ఫ్యాన్స్ హంగామా మొదలైంది.  

పుట్టినరోజున కొత్త సినిమా ఏదైనా ప్రకటిస్తారా లేదంటే.. జాన్ సినిమా ఒక్కటే చేస్తారా అన్నది చూడాలి.  పుట్టినరోజు నాడు జాన్ సినిమాకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  పీరియాడికల్ స్టోరీ కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.