ముందు జగన్‌.. తర్వాత బాబు

ముందు జగన్‌.. తర్వాత బాబు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రొటెం స్పీకర్‌గా శంబంగి చిన వెంకట అప్పలనాయుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత  ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుతో ప్రమణ స్వీకారం చేయించారు. వీరిద్దరి తర్వాత మంత్రులు ప్రమాణ స్వకారం చేస్తున్నారు.