కౌంటింగ్‌ రోజున జగన్‌ ఎక్కడుంటారంటే..

కౌంటింగ్‌ రోజున జగన్‌ ఎక్కడుంటారంటే..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఇవాళ సాయంత్రం అమరావతి వెళ్లనున్నారు. హైదరాబాద్‌లోని నివాసం నుంచి తాడేపల్లిలో ఉన్న నివాసానికి ఆయన చేరుకుంటారు. రేపు కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పార్టీ కీలక నేతలు విజయవాడ చేరుకుంటున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్‌కల్యాన్‌ ఇప్పటికే విజయవాడ చేరకున్నారు. రేపు కౌంటింగ్‌ ముగిసేవరకు ఆయన అక్కడే ఉంటారు.