జగన్‌.. తర్వాతే బాబు..

జగన్‌.. తర్వాతే బాబు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమయ్యింది. ఇవాళ తొలిరోజు ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. ఇక.. తొలుత ముఖ్యమంత్రి జగన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రమాణం చేస్తారు. సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తామని.. ప్రతిపక్షాన్ని కూడా గౌరవించి సభలో అవకాశం ఇస్తామని చీఫ్‌విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు