ఇఫ్తార్‌ విందులో వైఎస్‌ జగన్‌..  

ఇఫ్తార్‌ విందులో వైఎస్‌ జగన్‌..  

కడప జిల్లాలో వైసీపీ అధినేత జగన్‌ పర్యటన కొనసాగుతోంది. నిన్న రెండో రోజు పులివెందులలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సాయంత్రం వీజే ఫంక్షన్‌ హాల్‌లో సాయంత్రం పార్టీ నాయకుడు రసూల్‌ సాహెబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యారు. జగన్‌కు ఇమామ్‌ జామిన్‌ను చేతికి కట్టారు.