పులివెందులలో జగన్‌ ప్రజాదర్బార్‌

పులివెందులలో జగన్‌ ప్రజాదర్బార్‌

వైసీపీ అధినేత జగన్‌ సొంత జిల్లా పర్యటన ఇవాళ రెండు రోజు కొనసాగుతుంది. నిన్న సాయంత్రం పులివెందుక చేరుకున్న జగన్‌.. ఇవాళ, రేపు ప్రజలకు అందుబాటులో ఉంటారు. క్యాంపు కార్యాలయంలో స్టానికులను కలుసుకుంటారు. ప్రజా దర్బార్‌ నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. ఇవాళ సాయంత్రం పులివెందులలో వీకే ఫంక్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందులో జగన్‌ పాల్గొంటారు.