అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ (ఫోటోలు)

అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ (ఫోటోలు)

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జగన్‌ వెంట వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి, రఘురామకృష్ణం రాజు, అవినాశ్‌ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు.