'కాళేశ్వరం' ప్రారంభానికి జగన్‌..?

'కాళేశ్వరం' ప్రారంభానికి జగన్‌..?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది.  త్వరలోనే విజయవాడకు స్వయంగా కేసీఆర్‌ వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నట్టు సమాచారం