లైవ్‌: 'దసరాబుల్లోడు'కు 50 ఏళ్లు.. జగపతిబాబు స్పెషల్ షో..

లైవ్‌: 'దసరాబుల్లోడు'కు 50 ఏళ్లు.. జగపతిబాబు స్పెషల్ షో..

'దసరా బుల్లోడు' సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది.. వాణిశ్రీ, అక్కినేని నాగేశ్వర రావు జంటగా నటించిన దసరా బుల్లోడు సినిమా 1971, జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలయ్యింది. కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అప్పట్లోనే కోటిన్నర వసూళ్లు రాబట్టింది. అక్కినేని ఈ సినిమాలో ధరించిన చొక్కా ఓ ట్రేడ్ మార్క్‌గా మారింది.. ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న జగపతి సంస్థల అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రమే దసరా బుల్లోడు. ఈ సందర్భంగా వీబీ రాజేంద్రప్రసాద్ కుమారుడు, సినీ నటుడు జగపతిబాబు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు.. ఆ ప్రత్యేక ఇంటర్వ్యూను లైవ్‌లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..