మెగాస్టార్ ను కలిసిన పవన్ కళ్యాణ్

మెగాస్టార్ ను కలిసిన పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి 63 వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.  అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవికి విషెష్ చెప్పారు.  మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సతీతమేతంగా వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.  చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ మెటాస్టార్ ఇంటికి వెళ్లడం విశేషం.  రాజకీయాల్లో బిజీ అయినా తరువాత పవన్ మెగాస్టార్ ను కలవలేదు. 

మెగాస్టార్ ను కలిసి విషెష్ చెప్పిన పవన్ కళ్యాణ్