బుమ్రా పెళ్లిపై సోషల్ మీడియాలో చర్చ...
నాలుగో టెస్ట్ నుంచి టీమీడింయా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వైదొలగాడు. పెళ్లి కోసమే మ్యాచ్కు దూరమయ్యాడనే వార్త సోషల్ మిడిఐలో చెక్కర్లు కొడుతుంది. ఇక తాజాగా బుమ్రాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరలవుతోంది. ఓ ప్రముఖ హీరోయిన్ని బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెట్టింట్లో తెగ ప్రచారం జరుగుతోంది. మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్...అనేకసార్లు బుమ్రా అంటే ఇష్టమని చెప్పుకొట్టింది. మరోవైపు అనుపమ సోషల్ మీడియా ఖాతాలను...బుమ్రా ఫాలో అవుతుండటంతో ఈ వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే అనుపమ ప్రస్తుతం బుమ్రా ఊరిలోనే ఉండటం ఇందుకు మరో కారణం.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)