జయరాంను చంపింది ఆ ముగ్గురే

జయరాంను చంపింది ఆ ముగ్గురే

ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాంను హత్య చేసింది ఎవరో తెలిసిపోయింది. జయరాంను రాకేష్ రెడ్డి, విశాల్, శ్రీనివాస్ లు కలిసి హత్య చేసినట్టు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. జయరాం హత్య కేసులో విశాల్ కీలకంగా వ్యవహరించాడు. దీంతో విశాల్ పాత్రపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.