రైతులు, సెంటిమెంట్ తోనే టీఆర్ఎస్ గెలిచింది

రైతులు, సెంటిమెంట్ తోనే టీఆర్ఎస్ గెలిచింది

రైతులు, సెంటిమెంట్ కారణంగానే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించిందని అనంతపురం టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో వ్యవసాయదారుడి ఆధిపత్యాన్ని ప్రపంచానికి తెలియచేశాయన్నారు. కేసీఆర్ ఎపీకి వచ్చి పొడుస్తా.. చంపుతా.. చేస్తానంటే.. అవేవి జరగవని ఎద్దేవా చేశారు. దాని వల్ల టీడీపీకి మేలు చేస్తుందని స్పష్టం చేశారు.