జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో షాక్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో షాక్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలిచంది. సంస్థ డిప్యూటీ సీఈవో, సీఎఫ్‌వో అమిత్‌ అగర్వాల్‌ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో కంపెనీని వీడుతున్నట్టు ప్రకటించారు.  అగర్వాల్‌ రాజీనామాను జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆమోదిందచింది.  ఇండిపెండెంట్‌  డైరెక్టర్‌ రాజశ్రీ పాతీ, కంపెనీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నసీం జైదీ  డైరెక్టర్‌  గౌరాంగ్‌ శెట్టి ఇప్పటికే రాజీనామా చేయగా.. ఇప్పుడు అమిత్‌ అగర్వాల్‌ కూడా వారి బాటలోనే నడిచారు.