జడ్జి భార్య, కొడుకుపై గన్ మెన్ కాల్పులు

జడ్జి భార్య, కొడుకుపై గన్ మెన్ కాల్పులు

అడిషనల్ షెషన్స్ జడ్జీ భార్య, కుమారుడిపై వారి గన్ మెన్ కాల్పులు జరిపాడు. ఈ ఘటన గుర్ గావ్ ఆర్కాడియా మర్కెట్ పరిధిలోని సెక్టార్ 49లో జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు కారణమేంటో తెలియలేదు. పోలీసులు గన్ మెన్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.