జూపూడి ప్రభాకరరావు రాజీనామా

జూపూడి ప్రభాకరరావు రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మార్పు నేపథ్యంలో మరో కార్పొరేషన్‌ ఛైర్మన్‌ తప్పుకున్నారు. తన పదవికి రాజీనాయా చేసినట్టు ఎపీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపించారు. తన పదవీ కాలంలో ఆయా వర్గాలకు సేవ చేసే అవకాశం దక్కిందని ఆ లేఖలో పేర్కొన్నారు.