సాంగ్ : కాలా యమా గ్రేటు..

సాంగ్ : కాలా యమా గ్రేటు..

రజినీకాంత్ కాలా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది.  ఎప్పటి నుంచో అభిమానులు కాలా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.  ఇక మంగళవారం సాయంత్రం రిలీజ్ అయిన కాలా ఫస్ట్ లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నది.  

https://www.youtube.com/watch?v=B12vPAcpkgY&feature=youtu.be