పద్మావతిని మించిన కబీర్ సింగ్..!!

పద్మావతిని మించిన కబీర్ సింగ్..!!

షాహిద్ కపూర్ కబీర్ సింగ్ బాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూడుకుపోతున్నది.  భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ మూవీ మొదటి రోజు వసూళ్ల పరంగా ఈ ఏడాది రెండోస్థానంలో నిలిచింది.  మొదటి రోజు ఈ మూవీ రూ.20 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది. షాహిద్ కపూర్ హీరోగా చేసిన పద్మావతి సినిమా వసూళ్లను ఈ సినిమా మించిపోయింది.  

పద్మావతి మొదటి రోజు రూ. 18.21 కోట్ల రూపాయలను వసూలు చేస్తే... కబీర్ సింగ్ సినిమా రూ. 20 కోట్లరూపాయలను వసూలు చేసింది.  ఈ ఏడాది ఈద్ కు రిలీజైన భారత్ మొదటిరోజు రూ. 40 కోట్ల రూపాయలు వసూలు చేసిన సంగతి తెలిసిందే.