రామ్ చరణ్ సరసన కాజల్, రకుల్ !

రామ్ చరణ్ సరసన కాజల్, రకుల్ !

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' అనే సినిమా చేస్తున్న రామ్ చరణ్ అది పూర్తవగానే కొరటాల శివతో ఒక ప్రాజెక్ట్ చేస్తాడట.  ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.  ఇందులో కాజల్ అగార్వల్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలట.  ఈ వివరాల్ని మైత్రి సంస్థ తన వికీ పీడియా పేజీలో పేర్కొంది.  దీంతో చరణ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 

దర్శకుడు కొరటాల ప్రజెంట్ చిరు కోసం ఎదురుచూస్తున్నారు.  'సైరా' పూర్తవగానే వీరి ప్రాజెక్ట్ మొదలవుతుంది.  రామ్ చరణ్, రాజమౌళి చిత్రం పూర్తయ్యేసరికి 2020 ఆఖరు అవుతుంది.  ఈలోపు చిరు సినిమాను కంప్లీట్ చేసి చరణ్ కోసం రెడీగా ఉంటారన్నమాట కొరటాల.