మమతతో భేటీ.. కమల్‌హాసన్‌ కీలక నిర్ణయం

మమతతో భేటీ.. కమల్‌హాసన్‌ కీలక నిర్ణయం

లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ తరఫున ప్రచారం చేయనున్నానని సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ అధినేత కమల్‌ హాసన్‌ చెప్పారు. అండమాన్‌లో తృణమూల్‌ అభ్యర్థికి తమ మద్దతు ఉంటుందని.. ఆ పార్టీ తరఫున తాను ప్రచార బరిలో దిగుతానని వివరించారు. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీతో భేటీ అనంతరం కమల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. సమకాలీన రాజకీయాలు, పొత్తులపై కమల్‌, మమత చర్చించారు.